Surprise Me!

BYD eMAX 7 Electric Car Launched in India at Rs 26.90 Lakhs | Arun Teja

2024-10-11 18,938 Dailymotion

ప్రముఖ చైనీస్‌ కార్ల కంపెనీ బీవైడీ భారత్‌లో సరి కొత్త ఇమాక్స్ 7 (BYD eMAX 7) ఎంపీనీ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరను కేవలం రూ. .26.90 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్‌ 420 కి.మీ రేంజ్‌ని, సుపీరియర్ వేరియంట్‌ కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి. <br /> <br />#byd #bydindia #bydemax7<br /> ~ED.70~PR.330~##~

Buy Now on CodeCanyon